ఏపీ ప్రభుత్వం, మంత్రి అచ్చెన్నాయుడు ముందే జాగ్రత్తపడితే మంచిది.. విజయసాయి రెడ్డి

3 months ago 15
Vijaya Sai Reddy About Elnino Effect On Andhra Pradesh: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడిని అలర్ట్ చేశారు. ఈ ఏడాది రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం ఉంటుందని.. ముందుగానే జాగ్రత్తపడాలని సూచించారు. రైతుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని.. అచ్చెన్నాయుడుతో పాటుగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ట్యాగ్ చేశారు. ఇంకా సమయం ఉంది కాబట్టి చర్యలు ప్రారంభించాలని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Read Entire Article