Andhra Pradesh Govt Cancelled 29 Employee Unions Recognition: ఏపీ ప్రభుత్వం 29 ఉద్యోగ సంఘాల గుర్తింపును రద్దు చేసింది.
ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (Recognition of Service Associations) Rules, 2001 లోని రూల్ 3(2)(e) ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 29 ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించారు. ఒకేసారి 29 ఉద్యోగ సంఘాల గుర్తింపును రద్దు చేయడం చర్చనీయాంశమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.