ఏపీ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. ఏకంగా రూ.6,292 కోట్లు, సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

11 months ago 22
Supreme Court AP Govt Electricity Tariffs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. విద్యుత్ ఛార్జీల పెంపు జీవోను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. వినియోగదారులకు రూ.6,292కోట్లు తిరిగి చెల్లించాలని హైకోర్టు ఆదేశించగా, దీనిపై స్టే విధిస్తూ జస్టిస్ నరసింహ, జస్టిస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 2026 ఫిబ్రవరికి వాయిదా వేసింది. పెంచిన సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది.
Read Entire Article