ఏపీ ఫ్యూచర్ అంతా 'క్వాంటమ్ వ్యాలీ'నే.. మారనున్న దశ దిశ.. యువతకు కొత్త ఛాన్స్!

8 months ago 19
Quantum Valley In Amaravati | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ వ్యాలీ.. క్వాంటమ్ కంప్యూటింగ్, ఇతర సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు ప్రోత్సాహం అందిస్తుంది. దీని ద్వారా రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలు సృష్టించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో ఆర్థికంగా కూడా కీలకం అవుతుందని ఆశిస్తోంది. అయితే ఈ ప్రకటనతో దేశవ్యాప్తంగా క్వాంటమ్ వ్యాలీపై చర్చ మొదలైంది. అసలు ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏమిటి? దీని వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? ఉపాధి అవకాశాలు లభిస్తాయా? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
Read Entire Article