ఏపీ మంత్రి తమ్ముడికి ఏపీ సర్కార్ కీలక పదవి.. అడిషనల్ ఎస్పీగా ఇటీవలే రిటైర్డ్, వెంటనే పోస్ట్

2 weeks ago 3
Kinjarapu Prabhakar Naidu: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడికి చంద్రబాబు సర్కార్‌ బంపర్ ఆఫర్‌ ఇచ్చింది. రిటైర్ అయ్యాక మరోసారి పదవి దక్కింది. మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు ప్రభాకర్ ఇటీవల పదవి విరమణ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కింజరాపు ప్రభాకర్‌ను విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఓఎస్‌డీగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ప్రభాకర్ అడిషనల్ ఎస్పీగా పనిచేసి రిటైర్ అయ్యిన సంగతి తెలిసిందే.
Read Entire Article