ఏపీ మంత్రి భార్య, తల్లి, తమ్ముడు ఎంపీటీసీకి నామినేషన్లు.. మరో సోదరుడు వైసీపీ నుంచి పోటీ?

1 hour ago 1
Mandipalli Ramprasad Reddy Family Filed Three Nominations: ఏపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేసన్ల గడుము ముగిసింది. పలు జిల్లాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుటుంబం నుంచి మూడు నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రి భార్య, తల్లి ఎంపీటీసీలుగా నామినేషన్లు వేయగా.. మంత్రి సోదరుడు జెడ్పీటీసీగా నామినేషన్ వేశారు. అలాగే మంత్రికి వరుసకు తమ్ముడయ్యే దేవనాథరెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం విశేషం.
Read Entire Article