హైదరాబాద్‌లో అత్యాధునిక బస్‌ టెర్మినల్‌.. ఈ ఏరియాలోనే, రూ.3.22 కోట్లతో నిర్మాణం

2 hours ago 1
హైదరాబాద్‌లో అత్యాధునిక బస్‌ టెర్మినల్‌ అందుబాటులోకి రానుంది. మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ఉప్పల్‌లో రూ.3.22 కోట్లతో సిటీ బస్‌ టెర్మినల్‌ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుకు నేడు శంకుస్థాపన జరగనుంది. జాతీయ రహదారి-202కు ఆనుకొని ఉన్న వంద అడుగుల రహదారి పక్కన టెర్మినల్‌ ఏర్పాటు చేయనున్నారు. హయత్‌నగర్‌, సికింద్రాబాద్‌, మెహిదీపట్నం, చెంగిచెర్ల నుంచి రోజూ వెయ్యికి పైగా ఆర్టీసీ ట్రిప్పులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రయాణికులకు షెల్టర్లు, ఆధునిక టాయిలెట్స్, బస్సుల రాకపోకలకు అనువైన డ్రైవ్‌వేలు అందుబాటులోకి రానున్నాయి.
Read Entire Article