కొంపల్లిలో మూగజీవంపై అఘాయిత్యం.. వీధి కుక్కపై వ్యక్తి లైంగిక దాడి..!

1 hour ago 1
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని మెఫెయిర్‌ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో ఓ ఆడ కుక్కపై సెక్యూరిటీ గార్డు సంజయ్‌ తివారీ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నెల 8న కుక్కను శాలువలో బంధించి సెక్యూరిటీ క్యాబిన్‌లోకి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనపై సమాచారం సేకరించిన స్ట్రే యానిమల్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా పేట్‌ బషీరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆరోపణలపై విచారణకు సంబంధించిన తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article