రెండు జిల్లాల్లో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ సమయంలో మార్పులు.. APSEC కీలక ప్రకటన

2 hours ago 2
Alluri Polavaram Districts MPTC ZPTC Polling Timings Changed: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలకు సంబంధించి SEC కీలక నిర్ణయం తీసుకుంది. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల కలెక్టర్ల రిక్వెస్ట్‌తో 44 కేంద్రాల్లో పోలింగ్‌ సమయాన్ని APSEC కుదించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ఈ కుదింపు వర్తిస్తుంది. మొత్తం 88 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 5 గంటలకే పోలింగ్‌ ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. మిగిలిన చోట్ల మాత్రం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
Read Entire Article