ఏపీ మంత్రులకు ర్యాంకులు.. తొలి స్థానంలో ఊహించని పేరు.. మహిళా మంత్రి లాస్ట్!

4 months ago 19
Andhra Pradesh Ministers Files Clearance Ranks: ఆంధ్రప్రదేశ్‌లో ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌‌కు సంబంధించి మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ రెండో రోజు ఫైళ్ల క్లియరెన్స్, అవేర్, డేటా లేక్ వంటి అంశాలపై సమీక్షించారు. ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారు. గంటల వ్యవధిలోనే భారీ సంఖ్యలో ఫైళ్లను పరిష్కరించారు. మంత్రి అచ్చెన్నాయుడి పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు.
Read Entire Article