Amrit Bharat Express 16597/16598 Timings Stoppages In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు శుభవార్త! మరో అమృత్ భారత్ రైలు అందుబాటులోకి రానుంది. జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు బెంగళూరు-అలీపుర్దువార్ మధ్య నడుస్తుంది. రాష్ట్రంలోని పలు కీలక స్టేషన్లలో ఆగనుంది. స్లీపర్, జనరల్ కోచ్‌లతో పాటు పాంట్రీ కార్ కూడా ఉంది. ఈ కొత్త సర్వీస్ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.