ఏపీ మీదుగా నాలుగు వరుసల జాతీయ రహదారి.. రూ.4,200 కోట్లతో, అనంతపురం 4 గంటల్లో వెళ్లొచ్చు

2 months ago 9
Guntur Anantapur 544D National Highway Update: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధి ఊపందుకుంది. అనంతపురం-గుంటూరు జాతీయ రహదారి 544-డి విస్తరణ పనులు వేగవంతమయ్యాయి. వినుకొండ నుంచి గుంటూరు వరకు ఉన్న రెండు వరుసల రహదారిని నాలుగు వరుసలుగా మార్చేందుకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. జనవరి 9 లోపు హద్దుల గుర్తింపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ హైవే ప్రాజెక్టుతో ప్రయాణ సమయం తగ్గి, రవాణా వ్యవస్థ మెరుగుపడుతుంది.
Read Entire Article