Andhra Pradesh Farmers Investment Assistance Crop Loss: ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసంప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఈ మేరకు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ను అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారు. అయితే వ్యవసాయ బడ్జెట్లో విపత్తుల సమయంలో పంట నష్టానికి ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచిన విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.