ఏపీ రైతులకు ముఖ్య గమనిక.. ప్రీమియం చెల్లించినా ఈ-పంటలో నమోదైతేనే బీమా వర్తిస్తుంది

1 hour ago 1
AP Farmers Must Register Thier Name In E Panta: ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు అలర్ట్.. పంటల బీమాకు వర్తించాలంటే ఈ-పంటలో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రీమియం చెల్లించినా ఈ-పంటలో నమోదైతేనే పాలసీకి ఆమోదం లభిస్తుంది. రైతులు స్వయంగా ఈ-పంటలో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఏపీఏఐఎంఎస్‌ యాప్‌ ద్వారా రైతులు నమోదు చేసుకోవచ్చు. ఇటు రైతు సేవా కేంద్రంలో కూడా రైతులు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు.
Read Entire Article