పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ రాఖీ స్పెషల్ గిఫ్ట్‌లు

1 hour ago 1
Pawan Kalyan Rakhi Gifts To Pithapuram Women: పిఠాపురం నియోజకవర్గంలో మహిళలకు రాఖీ పౌర్ణమి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీరలు పంపించారు. పండుగ రోజు గ్రామాలలో పింఛన్లు పొందుతున్న 45 ఏళ్ల లోపు 2500 మంది వితంతు ఒంటరి మహిళలకు పంపిణీ చేశారు. గతేడాది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం మహిళలకు చీరల్ని గిఫ్ట్‌గా పంపించారు. ఈ ఏడాది కూడా వాటిని అందజేశారు.
Read Entire Article