ఏపీ లిక్కర్ స్కామ్‌తో ప్రస్తుత TDP ఎంపీకి లింక్.. మరో సంచలనం, ఆయన రియాక్షన్ ఇదే!

1 year ago 39
TDP Mp Kesineni Sivanath: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కేశినేని సోదరుల ఆరోపణలతో వేడెక్కాయి. మాజీ ఎంపీ కేశినేని నాని, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాస్తూ, ఎంపీ కేశినేని చిన్ని మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన వారితో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు. దీనికి ప్రతిగా చిన్ని స్పందిస్తూ నాని ఆరోపణలను ఖండించారు. పాత విషయాలను వెలికితీసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Entire Article