ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 5-15 ఏళ్ల వారికి ఫ్రీగా, మంత్రి కీలక ప్రకటన

2 weeks ago 4
కంటి సమస్యలతో బాధపడుతున్న ఏపీ విద్యార్థులకు మంత్రి సత్య కుమార్ గుడ్‌న్యూస్ చెప్పారు. 5-15 ఏళ్ల వారికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించటంతో పాటుగా.. ఫ్రీగానే అద్దాలు కూడా అందజేస్తామన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 45 ఏళ్లు నిండిన గ్రామీణ ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు.
Read Entire Article