ఏపీ వెదర్ రిపోర్ట్.. అక్కడ భారీ వర్షాలు

11 months ago 23
Andhra Pradesh Rain Forecast ఏపీలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఇక, రానున్న రెండు రోజుల్లో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. జార్ఖండ్‌ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ఆవర్తన ద్రోణి కొనసాగుతుందని.. ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో అకడకడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి వానలు పడే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.
Read Entire Article