ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్‌లో మార్పులు.. సెక్యూరిటీ టీమ్ కోసం తప్పలేదు, కీలక నిర్ణయం

3 months ago 19
Chandrababu Convoy Two Mini Vans For Security Staff: ఏపీ ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో మరోసారి మార్పులు చేశారు. కొత్తగా భద్రతా సిబ్బంది కోసం రెండు మినీ బస్సుల ఏర్పాటు చేశారు.. ప్రస్తుతం చంద్రబాబు కాన్వాయ్‌లో వాహనాలను తగ్గించడంతో భద్రతా సిబ్బంది ఇబ్బందిపడుతున్నారు. దీంతో వారి కోసం రెండు మిని బస్సుల్ని కాన్వాయ్‌లో ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు మొత్తం 20మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు..వీరికి ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article