ఏపీ సీఎం చంద్రబాబు సొంత ఊరికి ప్రతిష్టాత్మక అవార్డు.. ఆ ప్రాజెక్ట్ సక్సెస్‌తో

7 months ago 12
Naidu Home Town Skoch Award: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెకు అరుదైన గౌరవం దక్కింది. పీఎం సూర్యఘర్ పథకం కింద ఉత్తమ పనితీరు కనబరిచినందుకు స్కోచ్ అవార్డు లభించింది. ఇక్కడ అధికారులు తక్కువ సమయంలోనే 1600 ఇళ్లకు సోలార్ రూఫ్‌టాప్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారావారిపల్లెను స్వర్ణ నారావారిపల్లెగా స్కోచ్ గ్రూప్ అభివర్ణించింది. సెప్టెంబర్ 20న ఢిల్లీలో జిల్లా కలెక్టర్ ఈ అవార్డును అందుకోనున్నారు.
Read Entire Article