ఏపీ స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రమోషన్లు.. ఇవాళే డెడ్‌లైన్, కీలక ఆదేశాలు జారీ!

1 hour ago 1
AP Govt On Welfare And Engineering Assistants Promotions: ఏపీ ప్రభుత్వం స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ల ప్రమోషన్లకు సంబంధించిన ప్రక్రియన వేగవంతం చేసింది. అన్నిశాఖల నుంచి ఇవాళ సాయంత్రంలోగా పదోన్నతులపై ఫైల్స్ సమర్పించాలని ఆదేశించింది. అన్ని శాఖల నుంచి ఫైల్స్ రాగానే ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేస్తారు.. వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article