Kodali Nani Petition In AP High Court On Prosecution Go: మాజీ మంత్రి కొడాలి నాని ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టులో సవాల్ చేశారు. వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ప్రతిపక్షనేత చంద్రబాబుపై ానని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలపై కేసు నమోదైంది. ఏపీ ప్రభుత్వం ఈ నెల 18న ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ జీవోను ఇచ్చింది.. దాన్ని కొడాలి నాని సవాల్ చేశారు.