ఏపీ హోటల్స్, రెస్టారెంట్స్‌‌‌‌పై ఒత్తిడి.. ఫుడ్ మెనూలో ధరలు 10శాతం వరకు పెంపు?

4 months ago 22
AP Hotels To Hike Menu Prices By 10%: ఏపీలో కమర్షియల్ గ్యాస్‌ సిలిండర్ల ధరల పెంపు హోటల్ రంగంపై కనిపిస్తోంది. తాాజాగా స్టార్‌ హోటళ్లలో మెనూ ధరలు 10% పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఒక్కసారిగా వాణిజ్య సిలిండర్‌ ధర రూ.993 పెరిగింది. గ్యాస్ ధరలు పెరగడంతో పెట్టుబడి పెరిగిందని.. తాము తీవ్రంగా నష్టపోతామన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామన్నారు. రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు కూడా ధరలు పెంచే అవకాశం ఉందంటున్నారు.
Read Entire Article