ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎన్నో ఏళ్ల కల నెరవేరింది, ఉత్తర్వులు జారీ

3 months ago 6
Apsrtc Unions Join In Civil Services Joint Staff Council: ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్, ఎంప్లాయీస్ యూనియన్లను సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చేర్చింది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
Read Entire Article