APSRTC Grade 2 Mechanics Get Relief In High Court: గతేడాది ప్రజా రవాణాశాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(అడ్మిన్) జారీ చేసిన ఉత్తర్వులపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఆర్టీసీలో గ్రేడ్ 2 మెకానిక్‌లకు భారీ ఊరట దక్కింది. తమను అనర్హులుగా ప్రకటించడంపై హైకోర్టును ఆశ్రయించిన పలువురు ఉద్యోగులు. ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారు.. ఈ పిటిషన్లపై విచారణ జరిపి కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్టు.