ఏపీకి ఇప్పటి వచ్చిన పెట్టుబడులు, వాటితో వచ్చే ఉద్యోగాల లెక్క తెలుసా..?

3 weeks ago 7
Nara Lokesh on Investments and Jobs: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ ఏపీకి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి.. వాటి ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు రావచ్చనే దానిపై మంత్రి నారా లోకేష్ వివరాలు వెల్లడించారు. సోమవారం ఉండవల్లిలోని నారా లోకేష్ నివాసంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ జరిగింది. ఈ వివరాలను నారా లోకేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
Read Entire Article