ఏపీకి ఏకంగా రూ.29,662 కోట్లతో మరో భారీ ప్రాజెక్ట్.. ఆ ఒక్క జిల్లా దశ తిరిగింది

4 months ago 7
Dugarajapatnam Port Cluster Rs 29662 Crores: ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీగా ప్రాజెక్టులు వచ్చాయి! ముంబైలో జరిగిన ఇండియా మారిటైం వీక్-2025లో విశాఖపట్నం పోర్టు అథారిటీ రూ.39,216 కోట్ల విలువైన కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. దుగరాజపట్నంలో భారీ పోర్టు, షిప్ బిల్డింగ్ క్లస్టర్ తో పాటు అనేక అభివృద్ధి పనులు రాష్ట్రానికి కొత్త ఊపునివ్వనున్నాయి. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. ఆ ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article