ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. మరోసారి భారీగా నిధుల విడుదల

1 hour ago 1
Andhra Pradesh Get Rs 207 Crores From Union Govt: ఏపీకి కేంద్రం మరోసారి నిధులు విడుదల చేసింది.. దీన్ దయాల్ అంత్యోదయ యోజన (DAY-NRLM / ఆజీవిక) రూ.207 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఏపీకి 2026 - 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నిధులు ఇచ్చారు. ఈ నిధులు స్వయం సహాయక సంఘాల బలోపేతానికి చాలా ఉపయోగమన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని
Read Entire Article