ఏపీకి కేంద్రం మరో శుభవార్త.. విశాఖవాసులకు పండగే, ఢిల్లీ నుంచి వచ్చిన టీమ్

2 months ago 9
Visakhapatnam ESI Medical College Plan: విశాఖపట్నంలో 50 సీట్లతో కొత్త ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న 200 పడకల ఆసుపత్రిని 220కి పెంచి, కాలేజీని ప్రారంభించాలని యోచిస్తున్నారు. కేంద్ర ఈఎస్‌ఐ కార్పొరేషన్ ఆసుపత్రిని లీజుకు కోరగా, రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది సర్దుబాటు, రోగుల సేవలకు కొత్త ఆసుపత్రిని అప్పగించాలని ప్రతిపాదించింది. 2026-27 నాటికి కాలేజీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Read Entire Article