ArcelorMittal Steel Plant Rs 1.47 Lakhs Crores November 14: ఆంధ్రప్రదేశ్‌లో రెండు భారీ పరిశ్రమలు వస్తున్నాయి. అనకాపల్లిలో ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, శ్రీసత్యసాయి జిల్లాలో రక్షణ రంగానికి చెందిన కేఎస్‌ఎస్‌ఎల్ పరిశ్రమలకు ఈ నెలలోనే శంకుస్థాపన జరగనుంది. ఈ రెండు ప్రాజెక్టులతో రాష్ట్రానికి రూ.1,37,400 కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.