ఏపీకి తరలి వెళ్లిన ఫార్మా కంపెనీకి భూకేటాయింపులు.. 3 జిల్లాల్లో వేల ఎకరాలు.. 80 వేల ఉద్యోగాలు

10 months ago 20
Virupaksha Pharma Company Land Allocation: రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం వేగంగా స్పందిస్తోంది. పలు కంపెనీలకు భారీ మొత్తంలో భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విరూపాక్ష ఆర్గానిక్స్, ఇఫ్కో కిసాన్ సెజ్, రాముకా గ్లోబల్, ఎలీప్‌ వంటి సంస్థలకు భూములు కేటాయించడంతో పాటు, రాయితీలు, గడువు పొడిగింపు వంటి చర్యలు చేపట్టింది. ఇది రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి దోహదపడనుంది.
Read Entire Article