ఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. అక్కడే ఏర్పాటు.. దావోస్‌లో చంద్రబాబు ప్రకటన

1 day ago 1
CII Centre in AP Capital Amaravati:ఏపీ రాజధాని అమరావతికి మరో ప్రతిష్టాత్మక సంస్థ రానుంది. టాటా సంస్థ భాగస్వామ్యంతో అమరావతిలో సీఐఐ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. సీఐఐ సెంటర్ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. దీని ద్వారా ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన అవకాశాలు మెరుగుపడతాయని చంద్రబాబు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అలాగే సీఐఐ సదస్సులో ఏపీని గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న ప్రణాళికలను చంద్రబాబు వివరించారు.
Read Entire Article