ఏపీకి రూ.60వేల కోట్ల పెట్టుబడి.. ఆ జిల్లాకు మహర్దశ, పట్టుబట్టి సాధించిన టీడీపీ ఎంపీ

1 year ago 39
Ramayapatnam Bpcl Project Finalized: ఏపీకి మరో భారీ ప్రాజెక్ట్ రాబోతోంది.. నాలుగు నెలల క్రితం ప్రకటించిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాజెక్టును ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయానికి వచ్చారు. బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ హబ్‌ ప్రాజెక్టును నెల్లూరు జిల్లా రామాయపట్నం సమీపంలో ఏర్పాటు చేయాలని ఫైనల్ చేశారు. అయితే అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. ఈ నెలాఖరు లోపు అధికారిక ప్రకటన ఉంటుందని భావిస్తున్నారు.
Read Entire Article