ఏపీకి రెయిన్ అలర్ట్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణశాఖ
5 months ago
13
Andhra Pradesh Rains కురుస్తూనే ఉన్నాయి. బంగాళాఖాతంలో కోస్తాకు ఆనుకుని ఆవర్తనం, మరో ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో ఇప్పటికే వర్షాలు పడుతుండగా.. రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు.