ఏపీపై అల్పపీడనం ప్రభావం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ, జాగ్రత్తగా ఉండాలి

11 months ago 24
AP Weather Today: ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌లు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. కృష్ణా, గోదావరి నదులకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article