ఏపీలో 18 ఏళ్లు నిండిన మహిళలకు శుభవార్త.. వారి ఖాతాలో రూ.18 వేలు.. ఎప్పుడంటే

9 months ago 28
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'ఆడబిడ్డ నిధి' పథకం ద్వారా 18-59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సహాయం అందించనుంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నారు. దీనికింద అర్హులైన మహిళలకు సంవత్సరానికి 18,000 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.3,341.82 కోట్లు కేటాయించింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Entire Article