ఏపీలో 3 వేల నుంచి 5 వేల ఎకరాల్లో అతిపెద్ద ఎయిర్‌పోర్ట్.. ఆ ప్రాంతంలోనే ఏర్పాటు: నారా లోకేష్

1 week ago 3
Nara Lokesh On International Airport In Crda: మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎయిర్ ఇండియా ఎండీ క్యాంప్‌ బెల్ విల్సన్‌‌తో భేటీ అయ్యారు. సీఆర్డీయే పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. దుబాయ్ తరహాలో 3 వేల నుంచి 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.. సహకారం కావాలని కోరారు. అమరావతి విమానాశ్రయం గ్లోబల్ ఏవియేషన్‌లో కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
Read Entire Article