ఏపీలో 34శాతం బీసీ రిజర్వేషన్లు.. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు పిటిషన్‌ కొట్టేసిన ధర్మాసనం

1 hour ago 1
Supreme Court Verdict On On 34 Percent BC Reservation: ఏపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై మరోసారి నిరాశ ఎదురైంది. సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఏపీ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తీర్పు రావడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు.
Read Entire Article