ఏపీలో అక్కడ కొత్త బస్టాండ్ నిర్మాణం.. నెరవేరనున్న దశాబ్దపు కల.. ఎన్నాళ్లకెన్నాళకు!

10 months ago 22
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండల వాసులకు ప్రభుత్వం నుంచి శుభవార్త అందింది. ఎటపాక మండల కేంద్రంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని.. మండలం ఏర్పాటైనప్పటి నుంచి స్థానికులు కోరుతున్నారు. అయితే ఇన్నేళ్లుగా అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం స్త్రీ శక్తి పథకం అమలు చేస్తూ ఉండటంతో స్థానిక మహిళలకు బస్టాండ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎటపాకలో బస్టాండ్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్థానిక అధికారులకు ఆదేశాలు రాజీ చేసింది.
Read Entire Article