ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ

9 months ago 35
Amaravati International Airport Lands Rate Hiked: రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా రెండో దశలో 40 వేల ఎకరాల భూమిని సేకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. విమానాశ్రయం కోసం 5 వేల ఎకరాలు అవసరం అవుతాయని మంత్రి నారాయణ తెలిపారు. భూ సమీకరణ ద్వారా సేకరించిన భూములను రైతులకు మూడేళ్లలో అభివృద్ధి చేసి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Read Entire Article