ఏపీలో అమ్మాయిల తెలివి.. ఉచిత బస్సు కోసం మొబైల్ వాల్‌పేపర్ మార్చేస్తున్నారు.. ఇదేం వాడకం తల్లో!

6 months ago 9
Ap Free Bus Woman Aadhaar As Mobile Wallpaper: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణాలు ప్రారంభించడంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొందరు మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకునే విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆధార్ కార్డును వాల్‌పేపర్‌గా పెట్టుకోవడం, కట్లపొడి కోసం ఉచితంగా ప్రయాణించడం వంటి వీడియోలు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ ఉచిత ప్రయాణాల వెనుక ఇంత కథ ఉందా..
Read Entire Article