ఏపీలో ఆ ఉద్యోగులందరికి గుడ్‌న్యూస్.. జీతాలు డబుల్ పెరిగాయి, ఉత్తర్వులు జారీ

1 year ago 32
AP Govt Hikes Guest Faculty Salaries: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు వరాల జల్లు కురిపించింది! గెస్ట్ ఫ్యాకల్టీ జీతాలు భారీగా పెంచుతూ, కాంట్రాక్ట్ లెక్చరర్ల సర్వీసును పునరుద్ధరించింది. ఇకపై వారికి జీతాలు పెరుగుతాయి. దివ్యాంగులకు ఉచిత కోచింగ్, సచివాలయంలో కొత్త వ్యవస్థలు, గ్రామాల్లో కొనేర్ల పునరుద్ధరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇంతకీ ఈ మార్పుల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏమిటి? ప్రజలకు ఏయే సేవలు అందుబాటులోకి రానున్నాయి?
Read Entire Article