ఏపీలో ఆ ఉద్యోగులకు శుభవార్త.. ఒకేసారి రూ. 6వేలు జీతం పెంపు.. ఉత్తర్వులు జారీ

1 month ago 13
Andhra Pradesh BLO Honorarium Rs 6000: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, బూత్ స్థాయి అధికారులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో SIR విధుల్లో ఉన్న వారికి వేతనాన్ని పెంచింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో పనిచేసే బూత్ స్థాయి అధికారులు (BLOs), సూపర్‌వైజర్లకు రూ. 6వేలు అందించాలి నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి అదనంగా రూ. 6వేలు అందించనున్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఎన్నిలక సంఘం ఆదేవలు జారీ చేసింది.
Read Entire Article