ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్షసూచన.. పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వానలు

1 year ago 26
ఆంధ్రప్రదేశ్‌ వాతావరణం గురించి.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ కీలక విషయాలు వెల్లడించింది. ఇవాళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురవనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Read Entire Article