ఏపీలో ఆ నగరంలోనే మొదటి లులు మాల్ ఏర్పాటు.. భూమి కేటాయించిన ప్రభుత్వం

3 weeks ago 5
Visakhapatnam Lulu Mall Land Allotted: ఏపీలో మొదటి లులు మాల్ ఏర్పాటు కాబోతోంది.. ఈ మేరకు ప్రభుత్వం స్థలం కేటాయించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ ద్వారా లులూ గ్రూప్‌నకు భూకేటాయింపులు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 13.43 ఎకరాలను ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎంఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. విశాఖలో లులూ గ్రూప్‌ నిర్మించనున్న షాపింగ్‌ మాల్‌, హైపర్‌ మార్కెట్ల నిర్మాణానికి భూమి కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయి మాల్‌ నిర్మాణం పెట్టుబడులకు ఎస్‌ఐపీబీలో ఆమోదించినట్టు పరిశ్రమల శాఖ వెల్లడించింది.
Read Entire Article