ఏపీలో ఆ పన్ను ఉండదు.. ప్రజలకు భారం తొలగించాం: మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు

1 month ago 4
Minister Narayana On Garbage Tax: పల్నాడు జిల్లా నాయుడుపాలెం ప్రాంతంలో జిందాల్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను మంత్రి నారాయణ, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తదితరులు సందర్శించారు. అక్టోబర్ రెండో తేదీకి, రాష్ట్రంలో ఉన్న డంప్ యార్డ్స్‌లో ఉన్న చెత్త మొత్తాన్ని క్లియర్ చేస్తామన్నారు. గత ప్రభుత్వానికి చెత్త మీద పన్ను వేయడమే తెలుసు.. కానీ ఆ చెత్తను ఉపయోగించి ఏ అద్భుతాలు చేయాలో తెలియదని ఎద్దేవా చేశారు.
Read Entire Article