AP Govt Corporations And Societies Employees Retirement Age Increased: ఏపీ ప్రభుత్వం కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వారి పదవీవిరమణ వయసు 62 ఏళ్లకు పెంచగా..ఈ నిర్ణయానికి మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. తాజాాగా ఆర్థిక శాఖ ఈ ప్రక్రియపై కసరత్తు చేస్తోంది.. అనంతరం సీఎంవోకు పంపిస్తారు. ఆ తర్వాత మరోసారి కేబినెట్ ముందుకు తీసుకెళ్లి ఆమోదించనున్నారు.