ఏపీలో ఆ భూములకు మ్యుటేషన్, రిజిస్ట్రేషన్‌ వర్తించదు.. ఇనామ్‌లపై ప్రభుత్వం క్లారిటీ

2 hours ago 4
AP Religious Endowment Inam Lands Memo: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇనామ్ భూములక సంబంధించి మరో మెమో జారీ చేసింది. మతపరమైన ఇనామ్‌లకు మినహాయింపు వర్తించదని క్లారిటీ ఇచ్చింది. మతపరమైన, దేవాదాయ, సంస్థాగత సర్వీస్‌ ఇనామ్‌ భూములకు మినహాయింపు వర్తించదని తెలిపింది. ఈ మేరకు సీఎస్ సాయిప్రసాద్ ప్రత్యేకంగా మరో మెమో జారీచేశారు. మతపరమైన, దేవాదాయ, సంస్థాగత సర్వీస్‌ ఇనామ్‌ భూముల అంశంపై క్లారిటీ ఇచ్చారు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article