ఏపీలో ఆ హైవేను ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, కేంద్రానికి చంద్రబాబు లేఖ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

8 months ago 19
Chandrababu Write Letter On National Highway 65: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఈ విస్తరణను గొల్లపూడి వరకు చేయాలని చంద్రబాబు కోరారు. NHAI మాత్రం కంచికచర్ల వరకే పరిమితం చేయాలని చూస్తోంది. దీనిపై చంద్రబాబు గడ్కరీకి లేఖ రాశారు. విజయవాడ-మచిలీపట్నం హైవేను కానూరు నుంచే ఆరు వరుసలుగా విస్తరించాలని కోరారు. ఈ రహదారుల విస్తరణపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read Entire Article