ఏపీలో ఆరు లైన్లతో కొత్త హైవే రెడీ.. ట్రయల్ రన్ పూర్తి.. పోర్టుకు గంటన్నరలోనే వెళ్లొచ్చు

3 weeks ago 3
Chittoor To Thatchur Greenfield Highway Trail Run: ఏపీలో ఆరు లైన్ల గ్రీన్‌‌‌ఫీల్డ్ హైవే రెడీ అయ్యింది.. ఈ మేరకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. చిత్తూరు నుంచి తమిళనాడులోని తచ్చూరు వరకు 116 కిలోమీటర్ల హైవే అందుబాటులోకి రానుంది. ఈ హైవే 116 కిలోమీటర్లలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఏకంగా 95 కిలోమీటర్లు ఉంది. ఈ హైవేను బెంగళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్‌ హైవేకి అనుసంధానం చేశారు అధికారులు.
Read Entire Article